జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలి, క్రీడాకారిణి నూరేన్‌ ను అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ఇటీవల రజత పతకం సాధించిన కరీంనగర్ పట్టణం సవారణ్ స్ట్రీట్‌కు చెందిన నూరేన్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించి, ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూజాతీయ స్థాయి పోటీలలోనూ సత్తా చాటి పతకాలు సాధించాలని,తద్వారా కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని నూరేన్‌కు సూచించారు.భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular