- Advertisement -
By CHIRANJI THIRUPATHI
హైదరాబాద్‌లో జరిగిన ‘భారత్ సమ్మిట్ 2026’లో( విదేశీ రాజకీయ ప్రతినిధి) పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ సెక్రటరీ జనరల్ జీయాకోమో ఫిలిటెక్ చేసిన రాజకీయ ప్రసంగంపై భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ తీవ్ర అభ్యంతరం చేస్తూ విదేశీ ప్రతినిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
- Advertisement -




