- Advertisement -
By Chavva Santhosh Kumar
భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -




