- Advertisement -
By CHIRANJI THIRUPATHI
పరిరక్షణ యాత్ర పేరుమీద భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడునితిన్ నబిన్ పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు విని కరీంనగర్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు బండి సంజయ్ రాజకీయాలకు వచ్చే ముందు సినిమాలకు పోతే బాగుండేదేమో అనిపిస్తుంది ఏమిటి నటనది ఏమిటి ఆక్షన్ అది అమ్మ కమలహాసన్ రజినీకాంత్ కూడా భయపడతారు అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అన్నారు.రాముడి పేరు మీద ఎప్పుడు ఓట్ల సందర్భం వస్తుందో అప్పుడు శ్రీరాముని పేరు తీసుకోవడం తప్ప మీరు ఈ దేశానికి, ఈ నియోజకవర్గానికి ఏం చేశారు?
- Advertisement -




