మృత్యుంజయ స్వామికి అభిషేకాలు

- Advertisement -

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో మృత్యుంజయ స్వామికి సందర్భంగా విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు పెరుగు గంధము సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి. విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

Abhishekala to Mrityunjaya Swamy
Abhishekala to Mrityunjaya Swamy
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular