1.4 C
New York
Monday, February 26, 2024

అలాయ్-బలాయ్ లో పాల్గొన్న అందెల శ్రీరాములు యాదవ్

- Advertisement -

ఎల్బీనగర్, వాయిస్ టుడే:  దసరా పండుగ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాదులో  అలాయ్–బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాయ్–బలయ్ కార్యక్రమానికి మహేశ్వరం  బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ఇనుమడింపజేసేందుకు బండారు దత్తాత్రేయ అలాయ్-బలాయ్ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరిలో సోదరభావం పెంపొందుతుందన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!