Tuesday, February 17, 2026

నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడపకు రాక

- Advertisement -

నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడపకు రాక

Deputy Chief Minister Pawan Kalyan is coming to Kadapa today

బద్వేలు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కడపకు రానున్నారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన అన్నమయ్య కూడలిలో నిర్వహించనున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొంటారు. విద్యార్థుల ప్రగతి, సృజనాత్మకత, భవిష్యత్ పునాదిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి చర్చలో పాల్గోంటారు. కార్యక్రమం అనంతరం హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతారు. డిప్యూటీ సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కావడంతో చురుగ్గా ఏర్పాట్లు జరిగాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్