- Advertisement -
బీఆర్‌ఎస్ నేతలపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
– గత ప్రభుత్వంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు – రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారు – వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికిచ్చారో, ఏం చేశారో? ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రతకు ప్రమాదకరం – జడ్జీల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు – కొందరిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు – పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకెక్కడిది? వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసిన మిమ్మల్ని ఎవరూ క్షమించరు.
- Advertisement -