మిర్యాలగూడ స్థానం  సిపిఎం కు కేటాయించవద్దు

- Advertisement -

హైదరాబాద్: మంగళవారం నాడు  హైదరాబాద్ లో గాంధీ భవన్ ముందు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సేవ్ కాంగ్రెస్ సేవ్ మిర్యాలగూడ నినాదంతో బత్తుల లక్ష్మా రెడ్డి కి టికెట్ కేటాయించాలని మిర్యాలగూడ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కోరారు. ఈ మేరకు వారందరూ గాంధీ భవన్ లో నినాదాలు చేసారు. పొత్తులో భాగంగా మిర్యాలగూడ స్థానాన్ని సిపిఎం పార్టీ కి కేటాయించోదని గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని నిరసన చేపట్టడం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular