- Advertisement -
రోడ్డు ప్రమాదంలో డాక్టర్ మృతి
Doctor died in a road accident
రంగారెడ్డి
గండిపేట్ మండల్ నార్సింగీ పోలీస్ స్టేషన్ పరిధి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి కారు ఓవర్ స్పీడింగ్ తోనడపడంతో ఓ వైద్యుడు మృతి చెందగా మరో వైద్యురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి, ఆమె పరిస్థితి విషమంగా వుంది. ఖానాపూర్ వద్ద ఢి వైడర్ ను ఢీ కొట్టిన కారు. కారు లో ప్రయాణిస్తున్న జస్వంత్ అనే వైద్యుడు అక్కడికకక్కడే మృతి చెందాడు. వైద్యురాలు భూమికకు తీవ్ర గాయాలయ్యాయి. జన్వాడ లోని ఓ ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇద్దరు కామినేని ఆసుపత్రిలో హౌస్ సర్జన్స్ గా పని చేస్తున్నారు.
- Advertisement -