- Advertisement -
మహానంది: సోమవారం,కార్తీక మాస మాసశివరాత్రి సందర్భంగా శ్రీ మహానందీశ్వర స్వామి వారికి ఉదయం మహన్యాస పూర్వక మహారుద్రాభిషేకం
సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష బిల్వార్చనలు, మంగళవారం,కార్తీక మాస అమావాస్య సందర్భంగా శ్రీ కామేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, చండీహోమము,దీక్షాహోమాలు
సాయంత్రం లోక శాంత్యర్థం శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల శాంతి కళ్యాణోత్సవములు నంద్యాల వాస్తవ్యులు రామకృష్ణ విద్యాసంస్థల అధినేతలైన డా.గడ్డం రామకృష్ణారెడ్డి, విజయకుమారి,ల సహకారంతో అత్యంత వైభవంగా జరుపబడుతుంది.
- Advertisement -



