- Advertisement -
మంత్రులకు ఘనస్వాగతం
Hearty Welcome to Ministersపెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలో పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసి సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లకు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు..
- Advertisement -




