- Advertisement -
మేడ్చల్ జిల్లా పోచారంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట, బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి మల్లారెడ్డి బోనాలతో స్వాగతం పలికిన పోచారం మున్సిపాలిటీ మహిళలు. మహిళలతో బంగారు బోనం మోస్తూ, ఆలయం వరకు చేరుకున్న బోనం పూర్ణకుంభం తో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత. హెలిక్యాప్టర్ తో పూల వర్షాన్ని కురిపించిన మంత్రి మల్లారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు. ఎంతో ఆసక్తిగా చూస్తున్న భక్తులు స్థానిక ప్రజలు
- Advertisement -