సీఎం ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ కు ఆహ్వానం

- Advertisement -

ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి పిలుపు.

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ వేడుకకు AICC నేతలతోపాటు ఇతర రాష్ట్రాల నాయకులూ విచ్చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకలను రేవంత్ స్వయంగా ఆహ్వానించారు.

అలాగే తెలంగాణ అమరుల కుటుంబాలు, కోదండరామ్, ఐలయ్య, హరగోపాల్ సహా అన్ని పార్టీల అధినేతలను రేవంత్ ఆహ్వానించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular