- Advertisement -
తల్లి.. చెల్లిపై జగన్ పిటిషన్
అమరావతి,
Jagan’s petition against mother.. sister
తల్లి చెల్లి పై జగన్ పిటిషన్
వైఎస్ కుటుంబం ఆస్తుల వివాదం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు చేరింది. ఎన్‌సీ ఎల్‌టీ లో సెప్టెంబర్ 9న తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై జగన్, భారతి పిటిషన్ వేశారు. సరస్వతి కంపెనీ షేర్ల వివాదాన్ని పరిష్కరించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కంపెనీలో 51శాతం షేర్లు తన పేరు మీద ఉన్నట్లు డిక్లేర్ చేయాలని కోరారు. నవంబర్ 8న జగన్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.
- Advertisement -



