10 C
New York
Thursday, April 18, 2024

జగిత్యాల టౌన్ సిఐ నటేష్ సస్పెండ్

- Advertisement -

జగిత్యాల టౌన్ సిఐ నటేష్ సస్పెండ్

జగిత్యాల జిల్లా:
జగిత్యాల పట్టణ సిఐ నటేష్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజి ఉత్తర్వు లు జారీ చేసినట్టు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సిఐ నటేష్ అవినీతి, క్రైం బర్కింగ్ ఆరోపణల నేప థ్యంలో విచారణ జరిపి సస్పెండ్ చేసినట్టు ఆయన వివరించారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!