Wednesday, March 4, 2026

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ ట్వీట్‌

- Advertisement -

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ ట్వీట్‌

KTR's tweet on Congress government

హైదరాబాద్
మోసకారి కాంగ్రెస్‌పై ప్రజా తిరుగుబాటు మొదలైంది
. గ్యారంటీల గారడీపై జనగర్జన షురూ అయింది.
అసమర్థ సీఎం అసలు స్వరూపం బట్టబయలైంది
, ఇక కాలయాపనతో కాలం సాగదు.
అటెన్షన్‌ డైవర్షన్‌ ఏమాత్రం చెల్లదు
. దరఖాస్తుల దందా నడవదు . ఈ ఆగ్రహజ్వాల ఆగదు.
కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామసభలు..
పోలీసు పహారాలో గ్రామాలను నింపేసి గ్రామసభలా .
ప్రశ్నించిన ప్రజలపై ఖాకీల జులూమే సమాధానమా.
ఇదా మీరు చెప్పిన ప్రజా పాలనా, ఇందిరమ్మ పాలనా
ఆంక్షల నడుమ పథకాలకు అర్హులను గుర్తిస్తారా కేటీఆర్ విమర్శించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్