శభాష్ చైర్మన్ గారు! మాట నిలబెట్టుకున్న కోదాడ మార్కెట్ చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్.

- Advertisement -

శభాష్ చైర్మన్ గారు!

మాట నిలబెట్టుకున్న కోదాడ మార్కెట్ చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్.

Kudos, Chairperson! Kodad Market Chairperson Tirupatamma Sudheer has kept her word.

కోదాడ వాయిస్ టుడే ప్రతినిధి గ్రామం తోపాటు మండల లో చుట్టుపక్కల గ్రామాల నుండి నిరుద్యోగ యువకులు పోలీస్ నియామకలకు సిద్ధమవుతుండడంతో స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో రన్నింగ్ జంపింగ్ వాకింగ్ చేయాలంటే మైదానంలో పిచ్చి చెట్లు మొలిచి రాళ్లు తేలి ప్రమాదకరంగా గుంటలు ఏర్పడి ఉండటంతో దెబ్బలు తగిలి కాళ్లు చేతులు విరిగే ప్రమాదం ఉన్నదని రన్నింగ్ చేయాలంటే ఇబ్బందిగా ఉన్నదని యువకులు విషయాన్ని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ను కోరడం తో వెంటనే స్పందించి డోజర్ సహాయంతో మైదానాన్ని శుభ్రం చేసి యువకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యను పరిష్కరించారు చెప్పిన వెంటనే సమస్యను పరిష్కరించిన చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్ కు యువకులు మార్నింగ్ వర్కర్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ నియమాలకు సిద్ధమవుతున్న యువతీ యువకులు ఉద్యోగులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రులకు గ్రామానికి చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు
చదువుకొనే నిరుపేద విద్యార్థులకు తన వంతుగా సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్ యువకులకు తెలిపారు.వారి వెంట వ్యాయామ ఉపాధ్యాయుడు పల్లపు నాగేశ్వరరావు ఎండి సమద్ మేకపోతుల దినేష్ మేకల సాయి వీరబాబు రిటేడ్ ఉద్యోగులు మండవ వెంకటేశ్వర్లు రణబోతు అప్పిరెడ్డి యువకులు తదితరులు ఉన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular