- Advertisement -
బాపట్లలో ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ రాజు ప్రచారం
MLA Vegesna Narendra Verma Raju's campaign in Bapatloబాపట్ల
ఉమ్మడి గుంటూరు – కృష్ణ జిల్లాల ఎమ్మెలసీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో గురువారం నాడు బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల పట్టణంలో,బాపట్ల మండలం నందిరాజుతోట గ్రామంలో ఇంటింటికీ వెల్లి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు రూపానందరెడ్డి, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి, బాపట్ల మండలం అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, నం దిరాజు తోటి గ్రామ పార్టీ అధ్యక్షులు కందుల బాల కోటేశ్వరరావు, మారీదు వెంకటేశ్వర్లు, సబ్బినేని కిషోర్ మరియు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలకు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




