- Advertisement -
వైద్య పరీక్షలకోసం ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha admitted to hospital for medical examination
హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో ఆమె చేరారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలు లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో ఆమె పలు సార్లు తీవ్ర అనారోగ్యానికి గురైనవిషయం తెలిసిందే.
- Advertisement -