భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఐదవ జాబితాను మార్చి 24 విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థుల పేర్లను జాబితాలో చేర్చింది. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ పేరు కూడా ఉండడం.. ఇప్పుడు నెట్టింట ట్రెండీ టాపిక్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపనున్నట్లు బీజేప ప్రకటించింది. బీజేపీకి బలమైన మద్దతుదారుల లిస్టులో కంగనా రనౌత్ పేరు తప్పకుండా ఉంటుంది.భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఐదవ జాబితాను మార్చి 24 విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థుల పేర్లను జాబితాలో చేర్చింది. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ పేరు కూడా ఉండడం.. ఇప్పుడు నెట్టింట ట్రెండీ టాపిక్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపనున్నట్లు బీజేప ప్రకటించింది. బీజేపీకి బలమైన మద్దతుదారుల లిస్టులో కంగనా రనౌత్ పేరు తప్పకుండా ఉంటుంది. నరేంద్ర మోడీకి పలు సార్లు బహిరంగంగానే మద్దతు పలికిందామె. ఇక కంగనా నటనా ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అప్పటి నుంచే ఆమె బీజేపీ తరఫున ఎన్నికల బరిలో దిగనుందని వార్తలు వచ్చాయి. కంగనా కూడా సమయమొచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానంది. ఇప్పుడు అదే నిజమయ్యింది. దాంతో పాటే రీసెంట్గా నెట్టింట వైరల్ అవుతున్న ఈ న్యూస్ పలు రకాల కామెంట్స్ కు కేరాఫ్ అవుతోంది. అందులో ‘కంగనాతో మోదీ మాస్టర్ ప్లాన్’ అనే కామెంట్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.
‘కంగనాతో మోదీ మాస్టర్ ప్లాన్’
Published By Voice Today Team
227
- Advertisement -
- Advertisement -
- Tags
- modi
- modi live
- modi live news
- modi news live
- modi roadshow
- modi speech
- modi speech today
- modi welcome in bhutan
- Narendra Modi
- narendra modi latest speech 2022
- narendra modi latest speech 2023
- narendra modi youtube
- pm modi
- pm modi bhutan visit
- pm modi in bhutan
- pm modi latest speech
- pm modi live
- pm modi news
- pm modi speech
- pm modi speech latest
- pm modi speech today
- pm narendra modi
- pm narendra modi speech
- prime minister narendra modi



