ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీను ఆధ్వర్యంలో మున్నూరు కాపు కార్పొరేషన్

- Advertisement -

తెలంగాణ మున్నూరు కాపు యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆరే దశరథం పటేల్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ మహేందర్ పటేల్ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు కేబినెట్ మీటింగ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Munnuru Kapu Corporation under the leadership of Vippu Vemulawada MLA Adisreen

కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది ఈ చేర్చిన అంశాన్ని ఈరోజు కేబినెట్ అనంతరం జీవో విడుదల చేయడం జరిగింది మా మున్నూరు కాపు యావత్ జాతి తరపున మరియు యువజన సంక్షేమ సంఘం తరఫున కార్మికులు కర్షకులు విద్యార్థులు ఉద్యోగులు మేధావులు అందరి తరపున ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలపడం జరిగింది మరియు సీఎం రేవంత్ రెడ్డి కి పొన్నం ప్రభాకర్కి  ఆల్ శీనన్నకి పాలాభిషేకం చేయడం జరిగింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular