కరీంనగర్ నియోజకవర్గ ప్రధాన పార్టీ అభ్యర్థులు మున్నూరుకాపు సామాజిక వర్గం వారే…

- Advertisement -

కరీంనగర్ నియోజకవర్గ ప్రధాన పార్టీ అభ్యర్థులు మున్నూరుకాపు సామాజిక వర్గం వారే…

కరీంనగర్ జిల్లా, నవంబర్ 07 (వాయిస్ టుడే):
కరీంనగర్ నియోజకవర్గం ప్రధాన పార్టీల అభ్యర్థులు మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గంగుల కమలాకర్, బీజేపీ పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పురుమళ్ల శ్రీనివాస్ ఉన్నారు. అయితే నియోజకవర్గ ప్రజలు ఓట్లు మరియు మరి ముఖ్యంగా మున్నూరుకాపు సామాజిక వర్గం ఓట్లు ఏ పార్టీ అభ్యర్థికి వేస్తారో వేచి చూడాలి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular