చలో ప్రగతి భవన్ మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్న సేన ఆధ్వర్యంలో మున్నూరు కాపు హక్కుల కోసం రేపు మంగళవారం ఉదయం 10:30 కు. ఈ 9 సం.లు వీళ్లకు మున్నూరుకాపు లు కనపడలేదా. నిజం చెప్పినోడు శత్రువే మల్లన్న మోసం చేసేటోడు వాడి పని కోసం ఎన్నైనా చెప్తాడు.. ఎన్ని వేదికలు మారిన గవే మాటలు. గారిబోడి ఆకలి భాద ఆర్థికంగా లేక పెళ్లిళ్లు చేయలేక సరైన ఉపాధి లేక రోగం వస్తే హాస్పిటల్ లో చూపించుకోలేక ప్రాణాలు పోగొట్టు కుంటారు.. పిల్లలకు ఫీజులు కట్టలేక వాళ్ళ జీవితాలు ఆగమైతున్నాయి బలిసినోడికి మన బాధలు కనపడవే మల్లన్న. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో మహా ధర్నా తర్వాత హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడి మున్నా అసెంబ్లీ ముట్టడి నిర్వహించిన సేన రేపటి చలో ప్రగతి భవన్ కి కుల బాంధవులు హాజరై మన హక్కులను సాధించుకుందాం. మున్నూరు కాపు హక్కుల కోసం చేసే పోరాటానికి అడ్డుపడితే రేపటి చలో ప్రగతి భవన్ కు వెళ్ళకూడదు అని మీకు చెప్పితే వారిని కుల ద్రోహులు గుర్తుంచుకోవాల
జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు
జై జై మున్నూరు కాపు దేవులపల్లి ఎల్లయ్య మున్నూరు కాపు సిద్దిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి