Political News
ఎలా ఎదిగాడో… అంతకంటే వేగంగా పతనం: ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్లు
ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త పరిణామాలు
ల్యాప్టాప్, మొబైల్, కత్తి, లేఖలు స్వాధీనం.. 20 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు
A rapid rise, followed by an even faster...
Telangana
ఎలా ఎదిగాడో… అంతకంటే వేగంగా పతనం: ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్లు
ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త పరిణామాలు
ల్యాప్టాప్, మొబైల్, కత్తి, లేఖలు స్వాధీనం.. 20 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు
A rapid rise, followed by an even faster...
Andra Pradesh
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: నవంబర్ 29న రెండో విడత పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 20వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. నవంబర్ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
Most Popular
Latest News
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
దీక్షాదివస్ సభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
KCR’s leadership is the ultimate safeguard for Telangana: MP Vaddiraju Ravichandraఖమ్మం: తెలంగాణ రాష్ట్రాన్ని...
ఇందిరానగర్లో వీధి కుక్కల బెడద.. వాహనదారుల బెంబేలు
ఖమ్మం: నగరంలోని ఇందిరానగర్ మెయిన్ రోడ్డు, రోడ్ నెం.7 ప్రాంతంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారింది. రాత్రివేళ గుంపులుగా సంచరిస్తూ ద్విచక్ర వాహనదారుల వెంటపడి దాడులకు యత్నిస్తున్నాయి. కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. పాదచారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. సమస్యపై మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన న్యాల్కల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులుకొత్తపల్లి భాస్కర్ రెడ్డి
జహీరాబాద్: స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు న్యాల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో శుక్ల వర్ధిన్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ క్యాంపు కార్యాలయ ఇన్చార్జితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
అనాథ మృతదేహానికి గౌరవప్రదంగా అంత్యక్రియలు
ఖమ్మం: అనాథలకు అండగా నిలుస్తున్న అన్నం ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన గుర్తుతెలియని 35 ఏళ్ల యువకుడికి కుటుంబ సభ్యుల తరహాలో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించింది. నాలుగు రోజులైనా బంధువులు ఎవరూ రాకపోవడంతో టూటౌన్ పోలీసులు ఫౌండేషన్కు సమాచారం అందించారు. స్పందించిన ఫౌండేషన్ ప్రతినిధులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బల్లేపల్లి వైకుంఠధామంలో సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
త్రివేణిలో ఘనంగా ముగిసిన క్రీడా సంబరాలు
ఖమ్మం: త్రివేణి ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహించిన క్రీడా సంబరాలు శనివారం ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథి ఆర్పీఎఫ్ సీఐ సురేష్ గౌడ్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రిన్సిపల్ పి. రాజేంద్ర ప్రసాద్ క్రీడలు విద్యార్థుల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఖోఖోలో బ్లూ హౌస్, లెగ్ క్రికెట్లో రెడ్ హౌస్ విజయం సాధించాయి. ఓవరాల్ ఛాంపియన్షిప్ రెడ్ హౌస్ కైవసం చేసుకుంది. విజేతలకు బహుమతులు అందజేశారు.
Trending News
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
దీక్షాదివస్ సభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
KCR’s leadership is the ultimate safeguard for Telangana: MP Vaddiraju Ravichandraఖమ్మం: తెలంగాణ రాష్ట్రాన్ని...


