Political News
ఎలా ఎదిగాడో… అంతకంటే వేగంగా పతనం: ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్లు
ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త పరిణామాలు
ల్యాప్టాప్, మొబైల్, కత్తి, లేఖలు స్వాధీనం.. 20 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు
A rapid rise, followed by an even faster...
Telangana

Andra Pradesh
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: నవంబర్ 29న రెండో విడత పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 20వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. నవంబర్ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
Most Popular
Latest News
నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి సంఘం ఏర్పాట్లు
నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సేవా కార్యక్రమానికి వనమా ట్రస్ట్ అధినేత వనమా సూరి 15 దుప్పట్లను విరాళంగా అందజేశారు. సంఘం అధ్యక్షుడు మిట్టపల్లి రవికి వాటిని అందించారు.ఈ సందర్భంగా రవి దాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మాజీ ఉపాధ్యక్షులు అనిల్, నాయకులు విన్నమూరి సుబ్బారావు, పసుమర్తి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
‘ఆకాశంలో ఒక తార’ సినిమా మరో స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది.: డైరెక్టర్ పవన్ సాధినేని
‘ఆకాశంలో ఒక తార’ సినిమా మరో స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది.: డైరెక్టర్ పవన్ సాధినేని"I am confident that the film 'Akashamlo Oka Tara' will take things to...
‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సినిమా ప్రీ రిలీజ్
‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సినిమా ప్రీ రిలీజ్'Ee Nagaraniki Emaindi Repeat' movie pre-releaseఎస్ ఒరిజినల్స్, రూట్నోడ్ సినిమా బ్యానర్ల మీద సృజన్ ఎరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాణంలో తరుణ్ బాస్కర్...
పోలీస్ బ్యాండ్ పోటీల్లో ప్రత్యేక అతిథిగా హీరో కృష్ణసాయి
పోలీస్ బ్యాండ్ పోటీల్లో ప్రత్యేక అతిథిగా హీరో కృష్ణసాయి
Actor Krishna Sai as a special guest at the police band competitionsసీఆర్పీఎఫ్ సేవలపై ప్రశంసల జల్లు
హైదరాబాద్:
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్...
ఘనంగా “వ్యూ” సినిమా ప్రీ రిలీజ్
ఘనంగా "వ్యూ" సినిమా ప్రీ రిలీజ్Grand pre-release event for the movie "Vyuham"పూజా రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా "వ్యూ". ఈ సినిమాకు ది పాయింట్ ఆఫ్ వ్యూ అనేది...
Trending News