- Advertisement -
మందకృష్ణ మాదిగ కు పాలాభిషేకం
తాడేపల్లిగూడెం,
Palabhishekam to Mandakrishna Madiga
ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేసిన యోధుడని ఎమ్మార్పీఎస్ నాయకులు కీర్తించారు. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కంకట చినబాబు .బండి బాపూజీ .అయినపర్తి వెంకటేశ్వర్లు .కంకట రాజారత్నం. పెనుమాక గరటయ్య .దిరిస్కో రాజారత్నం తదితరులు ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
- Advertisement -