- Advertisement -
గ్రీన్ కో పవర్ హౌస్ ను పరిశీలించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan inspected the Green Co Power House
కర్నూలు
కర్నూలు జిల్లా, పిన్నాపురం వద్ద ఏర్పాటైన ప్రపంచంలోనే అతి పెద్దదైన పిన్నాపురం గ్రీన్కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ ను హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు.. ఇక్కడ ఒకే ప్రాంతంలో విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్ యూనిట్స్ ఉన్నాయి.
- Advertisement -