సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్, రష్మీ

- Advertisement -

ప్రొద్దుటూరు: కడప జిల్లా  ప్రొద్దుటూరులో ప్రముఖ సీఎంఆర్ షాపింగ్ మాల్ న హీరోయిన్ పాయిల్, రాజ్పుత్ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రారంభించారు. వారు సందర్భంగా  మాట్లాడుతూ సిఎంఆర్ షాపింగ్ మాల్ నందు అందరికీ కావలసిన మంచి మంచి డిజైన్లలో దుస్తులు లభిస్తాయని అన్నారు. హీరోయిన్  పాయల్ రాజపుత్ , యాంకర్ రష్మీ గౌతమ్ ను చూడ్డానికి ప్రజలు తరలి వచ్చారు.పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular