కెసిఆర్ ప్రభుత్వ ఓటమికి కారణం ఆర్టీసీ కార్మికులేనని

- Advertisement -

తెలంగాణ జాతీయ మద్దూర్ యూనియన్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తేల్చి చెప్పారు

హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఆర్టీసీ భవన్ లో ఆర్టీసీ కార్మికులు  ఘనంగా సంబురాలు జరుపుకున్నారు

 

హనుమంతరావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి ఆర్టీసీ కార్మికులను మోసం చేసిందని మండిపడ్డారు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి జీతభత్యాలు కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు

నేడు నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీనిచ్చారని తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular