28.7 C
New York
Sunday, June 23, 2024

సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం.

- Advertisement -

సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం. _______కోదాడ /నడిగూడెం: ఏప్రిల్ 20(వాయిస్ టుడే ప్రతినిధి). గురుకుల ప్రవేశ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం. ఐదవ తరగతి లో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో మా పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు జిల్లా పరిధిలోని పలు గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థుల వివరాలు ఇలా
కే అఖిల ,
ఎం చరణ్య ,
డి దీప్తి చందన ,
కే సుస్మిత ,
కందుల వాణి
జీ వర్షశ్రీ ,
జి హేమంత్ ,
జి మోక్ష వర్షిత్ ,
బొల్లం దీక్షిత్ ,సాయి ,
అనంతుల విగ్నేష్ ,
షేక్ హఫీజ్
ఎంపికైన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ బుస్సా మహేష్ ,ప్రిన్సిపల్ బుస్సా సులోచనలు అభినందించారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!