- Advertisement -
గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
Sex racket in Gachibowli Guttu Rattu
హైదరాబాద్
గౌలిదొడ్డి టీఎన్జీవో కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో వ్యభిచారం గుట్టు రట్టయింది. మాదాపూర్ ఎస్ఓటీ, హెచ్టిఎఫ్ అధికారుల వ్యభిచార గృహంపై దాడులు జరిపారు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్కు చెందిన యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. తొమ్మిది మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -