13.2 C
New York
Thursday, February 29, 2024

షార్ట్ ఫిల్మ్..  కాలుష్యంపై  వినాయకుడి ఆందోళన

- Advertisement -

పల్లె మోహన్ ఛానల్ సమర్పిస్తున్న కాలుష్యంపై వినాయకుడి ఆందోళన షార్ట్ ఫిల్మ్ షూటింగ్పూర్తి అయింది. ఈ చిత్రానికీ కథ, మాటలు, స్క్రీన్ ప్లే దర్శకత్వం పల్లె మోహన్ చంద్ర, ఇందులో నటించిన వారు నాట్యరత్న శ్రీకాంత్ గౌడ్ వినాయకుడుగా, భక్తుడిగా, మోహన్ చంద్ర పాత్రికేయ పాత్రను పోశించారు. 8 నిముషాల షార్ట్ ఫిల్మ్ కేవలం 30 నిమిషాల్లోచిత్రీకరించారు . ప్రేక్షకులకు మంచి సందేశం ఇవ్వడానికి ఈ చిత్రాన్ని తీశామని శ్రీనివాసరావు తెలిపాడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి అయింది.త్వరలో మనముందుకు వస్తుంది.

Short film.. Ganesha's concern on pollution
Short film.. Ganesha’s concern on pollution

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!