ట్రాఫిక్‌ బ్లాక్‌ పనుల వల్ల కొన్ని రైళ్లు రద్దు

- Advertisement -

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్లోని అనకాపల్లితాడి సెక్షన్ల మధ్య జరుగుతున్న ట్రాఫిక్బ్లాక్పనుల కారణంగా నెల 30 నుంచి సెప్టెంబర్‌ 3 తేదీ వరకు పలు రైళ్లను పూర్తిగా, మరి కొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రద్దయిన రైళ్లు: మచిలీపట్నంవిశాఖపట్నం (17219) రైలు నెల 30 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు, విశాఖపట్నంమచిలీపట్నం (17220) రైలు నెల 31 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు, విజయవాడవిశాఖపట్నం (22702/22701) రైళ్లు సెప్టెంబర్‌ 2, 4 తేదీల్లో, రాజమండ్రివిశాఖపట్నం (07466/07467), గుంటూరువిశాఖపట్నం (17239), కాకినాడ పోర్టువిశాఖపట్నం (17267/17268) రైళ్లు సెప్టెంబర్‌ 4, విశాఖపట్నంగుంటూరు (17240) రైలు సెప్టెంబర్‌ 5 రద్దు చేశారు. పాక్షికంగా రద్దు: తిరుపతివిశాఖపట్నం (22708) రైలు సెప్టెంబర్‌ 1, 3 తేదీల్లో, విశాఖపట్నంతిరుపతి (22707) సామర్లకోటవిశాఖపట్నం మధ్య సెప్టెంబర్‌ 3, 5 తేదీల్లో, విజయవాడవిశాఖపట్నం (12718/12717) రైళ్లు విశాఖపట్నం–­­నకాపల్లి మధ్య నెల 31 నుంచి సెప్టెంబర్‌ 4 తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు.

Some trains are canceled due to traffic block works
Some trains are canceled due to traffic block works
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular