Monday, May 11, 2026

పోలీసు డైరీని ఆవిష్కరించిన ఎస్పీ

- Advertisement -

పోలీసు డైరీని ఆవిష్కరించిన ఎస్పీ

SP who unveiled the police diary

ఏలూరు
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన జిల్లా ఎస్పీ  కె ప్రతాప్ శివ కిషోర్ పోలీస్ డైరీ ని  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎంతో కష్టపడి సిబ్బందికి నిత్యం ఉపయోగపడే విధముగా అన్ని అంశాలలో క్రోడీకరించి సిబ్బందికి డైరీని రూపొందించిన ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం,  ఆర్ఐ పవన్ కుమార్  ఎంతో కష్టపడి డైరీ ని రూపొందించారని అభినందించారు.
ఈ డైరీ ప్రతి ఒక్క సిబ్బంది ప్రతిరోజు నిర్వర్తించే ఉద్యోగ నిర్వహణ కార్యక్రమాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని సిబ్బందికి కావాల్సిన అన్ని అంశాలలో సహాయపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్  ఎన్ సూర్యచంద్రరావు , ఏ ఆర్ అదనపు ఎస్పీ  ఎన్ ఎస్ ఎస్ శేఖర్ , ఏలూరు డిఎస్పీ  డి టి సి బి ఎస్ పి ప్రసాద్ రావు ,ఏ ఆర్ డి ఎస్ పి చంద్రశేఖర్ , పోలీస్ ప్రధాన కార్యాలయం  ఏ.ఒ బి.వి.ఎస్ ఆర్.కె నాయక్ , పోలీస్ కార్యాలయం సువర్చల ,  ఆర్ఐ పవన్ కుమార్ , పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ శానం రమేష్ బాబు పోలీస్ సిబ్బంది మరియు ప్రధాన కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్