తెలంగాణ మున్నూరు కాపు యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దశరథ ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించినందుకు శాల తో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అదే విధంగా మున్నూరు కాపు కార్పొరేషన్ పార్టీలకతీతంగా ఎవరైతే పనిచేస్తారో కాపు కులాభివృద్ధికి వారికి ఇవ్వాలని మాట్లాడడం జరిగింది అదేవిధంగా బీసీలకు ప్రభుత్వ నియమించే నామినేటి పదవులు 50% ఇవ్వాలని కోరడం జరిగింది ప్రతి జిల్లా కేంద్రంలో మున్నూరు కాపులకు బాలబాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ప్రతి మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాలలో కమ్యూనిటీ భవనాలకు తలం కమ్యూనిటీ భవనాలకు స్థలం కేటాయించాలని నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్ పాల్గొన్నారు
మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించినందుకు కృతజ్ఞతలు
Published By Voice Today Team
142

- Advertisement -
- Advertisement -
- Tags
- ktr munnuru kapu sammelanam
- munnu kapu agitation
- munnuru kapu
- munnuru kapu atmiya sammelanam
- munnuru kapu castes
- munnuru kapu community
- munnuru kapu friendly meet
- munnuru kapu leaders
- munnuru kapu leaders focus on nizamabad ticket
- munnuru kapu meeting
- munnuru kapu sangam
- munnuru kapu sangam demands for kapu corporation
- munnuru kapu telangana
- munnuru kapu telangana political leaders
- munuru kapu
- telangana munnuru kapu
- ts munnuru kapu sangam demond corporation



