1.4 C
New York
Monday, February 26, 2024

పెద్దపులి సంచారం

- Advertisement -

ఆదిలాబాద్: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పెద్దపులి సంచారం

అర్ధరాత్రి లారీ డ్రైవర్లకు రోడ్డుపై కనిపించిన పులి

పెన్ గంగా నదికి అవతల చినార్లి గ్రామ పరిసరాల్లో పులి సంచారం

భయాందోళనలో భీంపూర్ మం. వడూర్, అర్లి-టి, అంతర్గాం గ్రామాల ప్రజలు

ఇటీవల తాంసి-కె, గొల్లఘాట్ పరిసరాలను సందర్శించి గ్రామస్థులను అప్రమత్తం చేసిన అటవీశాఖ అధికారులు

Tiger migration
Tiger migration

మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి

నదిలో ప్రవాహ ఉద్ధృతి తగ్గడంతో తెలంగాణ వైపు ఆవాసం కోసం పులుల యత్నం

పంట చేతికి వచ్చే సమయంలో రైతులను కలవరపెడుతున్న పులుల సంచారం

మరోసారి బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జనం డిమాండ్

గతంలో పులులు సంచరిస్తూ పశువులను హతమార్చిన వైనం

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!