- Advertisement -
చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు దంపతులు, స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, తిరుకళ్యాణ ఉభయదారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -