బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రెండు మంత్రి పదవులు?

- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రెండు మంత్రి పదవులు?

Jun 27, 2024,

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రెండు మంత్రి పదవులు?
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ఎమ్మెల్యేల కోసం సీఎం రేవంత్ రెండు మంత్రి పదవులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 6 ఖాళీలు ఉండగా 4 భర్తీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. మరికొందరూ చేరిన తర్వాత వారందరిలో ఇద్దరికి మంత్రి పదవి దక్కనున్నట్లు టాక్. కాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular