- Advertisement -
విజయసాయిరెడ్డి ప్రకటన బాధాకరం
Vijayasai Reddy's statement is sadపిఠాపురం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచీ ఉన్న పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ నుండి బయటికి రావడం,రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం చాలా బాధాకరమైన విషయమని వైఎస్సార్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతావిశ్వనాథ్ ఆవేదన వ్యక్తంచేశారు.పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల వైఎస్సార్సీపీ కార్యాలయంలో వంగా గీతావిశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు.కాగా.,వైఎస్సార్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన రావుల మాధవరావును ఆ పార్టీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు,పిఠాపురం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ వర్ధినీడి సుజాత ఆధ్వర్యంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు ఘనంగా సన్మానించారు..
- Advertisement -




