ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ నుని అరెస్ట్ చేయాలి
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి
మల్కాజిగిరి
మల్కాజిగిరి నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే మైనాంపల్లి హనుమంతరావు తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే అప్రూవరుగా మారిన రాధాకృష్ణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు తన వాగములలో తెలిపాడని ఈ విషయంపై కేసీఆర్ , కేటిఆర్, హరీష్ రావు ని అరెస్టు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారని మైనపల్లి హనుమంతరావు వ్యాఖ్యానించారు.సిద్దిపేట లోని రంగనాయక్ సాగర్ ఇర్రిగేషన్ స్థలాన్ని తన బినామీల పేరుపై రిజిస్ట్రేషన్ చేపించుకుని తిరిగి హరీష్ రావు తన పేరుపై చేయించుకున్నారని ఈ విషయంలో హరీష్ రావు పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేసి పిడి ఆక్ట్ బుక్ చేయాలని డిమాండ్ చేశారు, గజ్వేల్ మండల్ లోని కొలుగూరు గ్రామాన్ని దత్తతు తీసుకుంటానని చెప్పి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని చెబుతూ దళితులవి 32 ఇళ్ళు కూలకొట్టడాని దానిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ నుని అరెస్ట్ చేయాలి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి
- Advertisement -
- Advertisement -