Political News
ఎలా ఎదిగాడో… అంతకంటే వేగంగా పతనం: ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్‌లు
ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త పరిణామాలు
ల్యాప్‌టాప్, మొబైల్, కత్తి, లేఖలు స్వాధీనం.. 20 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు
A rapid rise, followed by an even faster...
Telangana

Andra Pradesh
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: నవంబర్ 29న రెండో విడత పోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 20వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. నవంబర్ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
Most Popular
Latest News
మహాయాత్రలో బండి సంజయ్ కుమార్ యాక్షన్ ముందు నటులు కూడా బలాదూర్ : వైద్యుల అంజన్ కుమార్
పరిరక్షణ యాత్ర పేరుమీద భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడునితిన్ నబిన్ పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు విని కరీంనగర్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు బండి సంజయ్ రాజకీయాలకు వచ్చే ముందు సినిమాలకు పోతే బాగుండేదేమో అనిపిస్తుంది ఏమిటి నటనది ఏమిటి ఆక్షన్ అది అమ్మ కమలహాసన్ రజినీకాంత్ కూడా భయపడతారు అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అన్నారు.రాముడి పేరు మీద ఎప్పుడు ఓట్ల సందర్భం వస్తుందో అప్పుడు శ్రీరాముని పేరు తీసుకోవడం తప్ప మీరు ఈ దేశానికి, ఈ నియోజకవర్గానికి ఏం చేశారు?
కార్తీక పౌర్ణమి పర్వదినం.. కేతకి ఆలయానికి పోటెత్తిన భక్తులు
కార్తీక పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లాఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఒడిశా రాష్ట్రంలో సంచలన నిర్ణయం తీసుకున్న బిజెపి..
వాయిస్ టుడే, నవంబర్ 24:-ఒడిశా రాష్ట్రంలో LKG నుండి PG విద్య పూర్తిగా ఉచితంగా అందించనున్నారు... అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు ఈ ఉచిత విద్య అమలు చేయనున్నారని బిజెపి సీఎం మోహన్ చరణ్ మాఝీ గారు తెలిపారు అంతే కాదు దేశంలో ఇలా LKG నుండి PG ఉచిత విద్య అందించే మొదటి రాష్ట్రం ఒడిశా అని తెలిపారు....!*
సర్పంచ్ ప్రేమ్ రాథోడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్
జహీరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ ప్రేమ్ రాథోడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డా. ఏ. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రేమ్ రాథోడ్‌తో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేతకీ సంగమేశ్వర ఆలయంలో ఘనంగా గంగా హారతి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆలయ ప్రాంగణం
ఝరాసంగం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేతకీ సంగమేశ్వర ఆలయంలో మంగళవారం సాయంత్రం గంగా హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మకు హారతి సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గంగా హారతి కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు భక్తిపారవశ్యంలో గంగా హారతిలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Trending News