Political News
ఎలా ఎదిగాడో… అంతకంటే వేగంగా పతనం: ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త ట్విస్ట్లు
ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త పరిణామాలు
ల్యాప్టాప్, మొబైల్, కత్తి, లేఖలు స్వాధీనం.. 20 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు
A rapid rise, followed by an even faster...
Telangana

Andra Pradesh
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: నవంబర్ 29న రెండో విడత పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 20వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. నవంబర్ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
Most Popular
Latest News
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య సంతాపం
జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య సంతాపం తెలిపారు. హైదరాబాద్ అంబర్పేటలోని ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పదేళ్లుగా జర్నలిజంలో నిబద్ధతతో పనిచేసిన వెంకటరమణ చిన్న వయసులోనే మృతిచెందడం బాధాకరమన్నారు. పేదరికంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, జర్నలిస్టులకు ఉచిత వైద్యం, పింఛన్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
రేపు స్కూళ్లకు సెలవు.
వాయిస్ టుడే, నవంబర్ 23: గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లు, ఆఫీసులకు రేపు జనరల్ హాలిడే ఉండనుంది. ప్రైవేటు పాఠశాలలు కూడా మూతపడనున్నాయి. అటు ఏపీలో ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. దీంతో సెలవు అవసరాన్ని బట్టి స్థానిక డీఈవోలు నిర్ణయం తీసుకుంటారు. అయితే సిక్కు మత స్థాపకుడైన గురునానక్ 1469లో కార్తీక పౌర్ణమి రోజే జన్మించారని చరిత్ర. దీంతో ఆ రోజు హిందువులు, సిక్కులకు పవిత్రమైనది...```
*💥నగరంలో యువకుడి అనుమానాస్పద మృతి?*
💥వాయిస్ టుడే న్యూస్ బ్రేకింగ్💥▪️ఖిలా వరంగల్ మండలం 17వ డివిజన్ బొల్లికుంట గ్రామానికి చెందిన కందుల రాకేష్ (22) యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య...!▪️ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది.
వైద్య సేవల వారసత్వాన్ని కొనసాగించడం అభినందనీయం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సుప్రజ హాస్పిటల్ను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆదివారం ప్రారంభించారు. 1971లో డాక్టర్ ఏపీ విఠల్ ప్రారంభించిన విఠల్ హాస్పిటల్ వైద్య సేవల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆధునిక సదుపాయాలతో సుప్రజ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్యులు,,ప్రముఖులు పాల్గొన్నారు.
నూతన వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్
ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామంలో నిర్వహించిన నూతన వస్త్రధారణ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, మాజీ కేతకీ ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్, రాజేందర్ రెడ్డి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending News