- Advertisement -
మాగంటి గోపీనాథ్ ఆయన అనుచరులపై కేసు నమోదు..
హైదరాబాద్
బోరబండ పీఎస్ లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అతను అనుచరులైన విజయసింహారెడ్డి, బైక్ రమేష్ పై పోలీస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో నియమాలను ఉల్లంఘించి పార్టీ కండువాలతో మసీదులోకి వెళ్లడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. వీరిపై 188,290, 20,76 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
- Advertisement -