4.8 C
New York
Tuesday, February 27, 2024

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఊంజల్ సేవ

- Advertisement -
Oonjal Seva at Srikalahastiswara Temple
Oonjal Seva at Srikalahastiswara Temple

శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున పవిత్ర పూజ సమగ్రిని ఆలయ ఆవరణంలో మంగళ వాయిద్యాలతో మేల తాళాలతో ఊరేగించారు.స్వామి, అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊరేగించారు. స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు పాల్గొన్నారు.

Oonjal Seva at Srikalahastiswara Temple
Oonjal Seva at Srikalahastiswara Temple

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!