- Advertisement -
*ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక*,
*రాజకీయ పార్టీలకు ప్రచారం చేసినా, రాజకీయ నాయకులకు మద్దతు పలుకుతూ వారి వెంట తిరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు*.
*అమరావతి*:- ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక చేసింది… ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసినా… రాజకీయ కార్యకలాపాల్లో పొల్గొనటం సర్వీసు నిబంధనలకు విరుద్ధమన్నారు…నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -