*
*
వాయిస్ టుడే : హైదరాబాద్
అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది, నేడు మిలియన్ పాఠకులు అక్కున చేర్చుకున్నారు. ఆదినుంచి ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, అన్ని పార్టీల వార్తలకు సమ ప్రాధాన్యం ఇస్తూ, నిజాయితీ విశ్లేషణలతో అందరి మన్ననలు పొంది, నేడు ప్రధాన పత్రికలకు పోటీగా నిలబడింది.
వాయిస్ టుడే న్యూస్ దిన పత్రిక మొదటి వార్షికత్సవo వేడుకలు మియాపూర్ లో నిర్వహించారు . ఈ కార్యక్రమం లో సీనియర్ జర్నలిస్ట్ లు యోగేశ్వర్ రావు , అమరయ్య , బిల్డర్ పెరుక రమేష్ పటేల్ వాయిస్ టుడే జర్నలిస్ట్ లు , కట్టా శృతి , దాడే వెంకట్, భుస అభిషేక్ పటేల్ మరియు జర్నలిస్ట్ లు ఎడ్ల రంజిత్ పటేల్ , గంట విజయ్ అలాగే పటేల్ యూత్ ఫోర్స్ సభ్యులు రాజేందర్ , అఖిల్ , సాయి చరన్ , ప్రశాంత్ , ప్రణవ్ , క్రాంతి , ప్రదీప్ , డైరెక్టర్ సూర్య తేజ తదితరులు పాల్గొన్నారు.