- Advertisement -
పేరు మార్చుకుంటున్నాను
ముద్రగడ పద్మనాభం
పిఠాపురం
జనసేన నేత ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చకుంటున్నానని వెల్లడించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో ఓడించి పంపక పోతే పేరు రెడ్డిగా మార్చుకుంటా అని అన్నాను. నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నాను. సవాలులో నేను ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నా ను. జనం కోసం కష్టపడ్డ జగన్ ని గౌరవించకపోవడం బాధాకరం. నా రాజకీయ ప్రయాణం జగన్ తోనే కొనసాగుతుంది. జగన్ సంక్షేమ కార్యక్రమాలును ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదు. కూటమికి నా శుభాకాంక్షలని అయన అన్నారు.
- Advertisement -